Vinod Kambli Disagrees With Sourav Ganguly’s Opinion ! || Oneindia Telugu

2019-07-25 25

Former India cricketer Vinod Kambli doesn’t agree with former captain Sourav Ganguly’s same players across formats idea. Ganguly had earlier stated that the selectors should pick same players in all formats in order to provide more confidence to the players.
#indiawestindiestour2019
#shubhmangill
#rohitsharma
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket


వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టు ఎంపిక సరిగా లేదంటూ పేర్కొన్న గంగూలీ.. అన్ని ఫార్మాట్లకు కలిపి ఒకే జట్టును పంపిస్తే బాగుండేదన్నాడు. అయితే దీనిపై మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ స్పందిస్తూ.. ఇది సరైన విధానం కాదన్నాడు. ‘ ప్రతీ ఫార్మాట్‌లో గెలుపు గుర్రాలు అనేవి వేరుగా ఉంటాయి. ఏ ఫార్మాట్‌లో ఆటగాళ్లు మెరుగనిస్తే వారిని ఎంపిక చేయాలి. అది జట్టుకు లాభిస్తుంది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేయడం తప్పుకాదు. ఇలా ఎంపిక చేయడం వల్ల ప్రధాన సిరీస్‌ల్లో ఎవరిని ఏ సందర్భంలో వాడుకోవాలో అనే విషయం తెలుస్తుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్లే ఇందుకు ఉదాహరణ’ అని కాంబ్లీ పేర్కొన్నాడు.

Videos similaires